పూజలందుకున్న’నాగుపాము’మృతి..!

villagers worship king cobra plan to construct temple for it
తూర్పు గోదావరి: దుర్గాడ శివార్లలో నాలుగు వారాలుగా ఎటూ కదలకుండా ఉండి, పూజలు అందుకున్న నాగుపాము గురువారం చనిపోయింది. ఆ పామును సుబ్రహ్మణ్య స్వామిగా అక్కడి ప్రజలు భావించారు. నాగుపాము మృతిచెందిన సమాచారం విన్న సమీప గ్రామాస్థులు అక్కడికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అయితే సుమారు నాలుగు వారాలుగా పూజలందుకున్నఈపాముకు గుడి కట్టించడానికి భక్తులు నిర్ణయించారు. శ్రావణ మాసంలోగా గుడి కట్టిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.