పులిహోర వడ్డించిన మంత్రి

హైదరాబాద్ : కొంగరకలాన్ గులాబీమయమైంది. ఈ రోజు (ఆదివారం) జరిగే టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు ప్రగతి నివేదన సభా ప్రాంగాణానికి చేరుకున్నారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు మంత్రి మహేందర్‌రెడ్డి పులిహోర వడ్డించారు. సభాస్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా కొంగరకలాన్‌లో 20వేల మంది పోలీసులతో భారీ […]

హైదరాబాద్ : కొంగరకలాన్ గులాబీమయమైంది. ఈ రోజు (ఆదివారం) జరిగే టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు ప్రగతి నివేదన సభా ప్రాంగాణానికి చేరుకున్నారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు మంత్రి మహేందర్‌రెడ్డి పులిహోర వడ్డించారు. సభాస్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా కొంగరకలాన్‌లో 20వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా కెమెరాలను అమర్చారు.

Pulihora Served by Minister Mahender Reddy

Comments

comments

Related Stories: