పెనాల్టీ షూటౌట్లో 67తో పరాజయం
జకార్తా: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీమ్ కల చెదిరింది. సెమీఫైనల్లో గురువారం రెగ్యులర్ టైమ్‌లో 22తో మ్యాచ్ ముగిశాక ఇచ్చిన పెనాల్టీ షూటౌట్లో 67తో మలేషియా చేతిలో ఓడిపోయింది. థర్డ్ క్వార్టర్లో మూడు గోల్స్ చేసిన భారత్ 21 ఆధిక్యతను కొనసాగించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్ గోల్స్ చేశారు. ఆసియాడ్స్‌లో ఇప్పటి వరకు భారత్ ఆధిక్యతను కొనసాగించింది. హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, శ్రీలంక, కొరియాలను ఓడించి సెమిఫైనల్‌కు చేరుకుంది. కానీ సెమీఫైనల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది.