పుంగనూరులో అగ్నిప్రమాదం

చిత్తూరు: పుంగనూరులోని ఓ ప్రైవేటు గోదాంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్కూట్‌తో ఈ ప్రమాదం సంభవించింది. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో మూడు కోట్ల రూపాయల విలువైన ధనియాలు దగ్ధమైనట్టు గోదాం యజమాని తెలిపారు. తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Fire Accident at Punganoor Comments comments

చిత్తూరు: పుంగనూరులోని ఓ ప్రైవేటు గోదాంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్కూట్‌తో ఈ ప్రమాదం సంభవించింది. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో మూడు కోట్ల రూపాయల విలువైన ధనియాలు దగ్ధమైనట్టు గోదాం యజమాని తెలిపారు. తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fire Accident at Punganoor

Comments

comments

Related Stories: