మంచిర్యాల : చెన్నూరు మండలం గంగారం దగ్గర ఇవాళ పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మృతులు రామయ్య, పర్వతాలుగా గుర్తించారు. మరోవైపు కన్నెపల్లి మండలం జనకాపూర్లో కురిసిన భారీ వర్షం ధాటికి ఓ చర్చి కూలిపోయింది. ఈదురుగాలుల తీవ్రతకు దుబ్బగూడెంలో 11 కెవి విద్యుత్ వైరు తెగిపడటంతో ఆరు గేదెలు మృతి చెందాయి.
పిడుగుపాటుకు ఇద్దరి మృతి