పిఎస్ లో మహిళ హల్ చల్

Police

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి ఓ మహిళ హల్ చల్ చేసింది.  శ్రీనివాస్ అనే వ్యక్తి తన వద్ద డబ్బులు తీసుకొని ఇవ్వడంలేదని గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తెలియగానే అక్కడికి ఆమె చేరుకొని అతడిపై దాడి చేసింది. పోలీసుల ఎదుటే అతడిని చితకబాదింది. శ్రీనివాస్ తో ఆమె సహజీవనం చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు.

Comments

comments