పార్లమెంట్ ఆవరణలో రాహుల్ ఆందోళన

ఢిల్లీ : యూనియన్ ముస్లిం లీగ్ నేత, మాజీ కేంద్రమంత్రి, ఎంపి ఇ.అహ్మద్ మృతిపై పార్లమెంట్‌లో జరుగుతున్న ఆందోళనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో కేరళకు చెందిన ఎంపిలు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. పలువురు ఎంపిలు నోటికి నల్లటి రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అహ్మద్ మృతిపై కేరళ సిఎం పినరై విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రి సిబ్బంది […]

ఢిల్లీ : యూనియన్ ముస్లిం లీగ్ నేత, మాజీ కేంద్రమంత్రి, ఎంపి ఇ.అహ్మద్ మృతిపై పార్లమెంట్‌లో జరుగుతున్న ఆందోళనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో కేరళకు చెందిన ఎంపిలు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. పలువురు ఎంపిలు నోటికి నల్లటి రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అహ్మద్ మృతిపై కేరళ సిఎం పినరై విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇ. అహ్మద్ మృతిపై చర్చించాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, ఆర్‌ఎస్‌పి నేత ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌లు లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

Comments

comments

Related Stories: