పాము కాటుతో బాలిక మృతి

వికారాబాద్ : పాము కాటుతో గాయత్రి (4) అనే బాలిక మృతి చెందింది. ఈ ఘటన కులకచర్ల మండలం లాల్‌సింగ్ తండాలో జరిగింది. నాలుగు రోజుల క్రితం గాయత్రిని పాము కాటేయడంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. దీంతో తండాలో విషాదం అలుముకుంది.

Related Stories: