పాన్ దుకాణంలో గంజాయి విక్రయం..వ్యక్తి అరెస్ట్

మేడ్చల్: పాన్ దుకాణంలో పోలీసులు గంజాయి ని స్వాధీనం చేసుకున్నసంఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పాన్ షాపులపై ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో ఓ పాన్‌షాప్‌లో దాచి ఉంచిన గంజాయి తో పాటు చాకెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. Comments comments

మేడ్చల్: పాన్ దుకాణంలో పోలీసులు గంజాయి ని స్వాధీనం చేసుకున్నసంఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పాన్ షాపులపై ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో ఓ పాన్‌షాప్‌లో దాచి ఉంచిన గంజాయి తో పాటు చాకెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Comments

comments

Related Stories: