పానీపూరి తిని అస్వస్థకు గురైన చిన్నారులు…

గద్వాల న్యూటౌన్: రంజాన్ పర్వదినం రోజు ప్రజలు సంతోషాలలో గడుపుపేదినంలో ప్రజలకు దుఃఖంతో గడిచింది. కాలనీల్లో వచ్చిన బండిపై పానీపూరి తిన్న వారి ఆవస్థలు తప్పలేదు… వివరాలలోకి వేళితే… గద్వాల పట్టణంలో శేరిల్లీ వీధిలో పానీపూరి తిని 30మంది చిన్నారులు శనివారం అస్వసత్థకు గురైయ్యారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పానీపూరి బండి కాలనీల్లో రావడంతో పిల్లలు, మహిళలు పానీపూరి తీసుకోని తిన్నారు. ఆరగంట తర్వాత వాంతులు విరేచనలు ప్రారంభం ఆయ్యాయి. చిన్నారుల తల్లిదండ్రులు సాధారణ […]

గద్వాల న్యూటౌన్: రంజాన్ పర్వదినం రోజు ప్రజలు సంతోషాలలో గడుపుపేదినంలో ప్రజలకు దుఃఖంతో గడిచింది. కాలనీల్లో వచ్చిన బండిపై పానీపూరి తిన్న వారి ఆవస్థలు తప్పలేదు… వివరాలలోకి వేళితే… గద్వాల పట్టణంలో శేరిల్లీ వీధిలో పానీపూరి తిని 30మంది చిన్నారులు శనివారం అస్వసత్థకు గురైయ్యారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పానీపూరి బండి కాలనీల్లో రావడంతో పిల్లలు, మహిళలు పానీపూరి తీసుకోని తిన్నారు. ఆరగంట తర్వాత వాంతులు విరేచనలు ప్రారంభం ఆయ్యాయి. చిన్నారుల తల్లిదండ్రులు సాధారణ వాంతులు అని అనుకునే లోపలనే కాలనీల్లో పానీపూరి తిన్న వారందరికి పదుల సంఖ్యలో వాంతులు చేసుకున్నారు. శనివారం రాత్రి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
నాయకుల పరామర్శ…. : కలుషిత పానీపూరి తిని చిన్నారులు ఆస్వస్థకు గురైన విషయం తెలుసుకొన్న వేంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు రామాంజనేయులు శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదే విధంగా వారి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. మార్కేట్ లో అమ్ముతున్న కల్తీ ఆహర పదార్థాలపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం జిల్లా ఇంచార్జ్ మున్నాబాష అన్నారు.

Comments

comments

Related Stories: