పల్లెల్లో పంచాయతీ ‘సందడి’

పంచాయతీకి సిద్ధమవుతున్న పల్లెలు నలుగురు గూమిగూడిన చోట ఎన్నికలపైనే చర్చ అందరిని పలకరిస్తున్న ఆశావహులు చెక్కుల పంపిణీతో సర్కారుకు అనుకూల పవనాలు మనతెలంగాణ/ఆసిఫాబాద్ రూరల్ :  పంచాయతీ ఎన్నికల నిర్వహణ వెనక్కా.. ముందుకా అన్నట్లు సంశయం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీకి సై అంటోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎకరాకు రూ.4వేల చెక్కుల పంపిణీతో క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు వీచిన వ్యతిరేక పవనాలు సైతం సానుకూలంగా మారాయన్న విశ్వాసంతో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ […]

పంచాయతీకి సిద్ధమవుతున్న పల్లెలు
నలుగురు గూమిగూడిన చోట ఎన్నికలపైనే చర్చ
అందరిని పలకరిస్తున్న ఆశావహులు
చెక్కుల పంపిణీతో సర్కారుకు అనుకూల పవనాలు

మనతెలంగాణ/ఆసిఫాబాద్ రూరల్ :  పంచాయతీ ఎన్నికల నిర్వహణ వెనక్కా.. ముందుకా అన్నట్లు సంశయం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీకి సై అంటోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎకరాకు రూ.4వేల చెక్కుల పంపిణీతో క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు వీచిన వ్యతిరేక పవనాలు సైతం సానుకూలంగా మారాయన్న విశ్వాసంతో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ మేరకు జూన్ నెలలో పంచాయతీ నోటిఫికేషన్‌ను విడుదల

Comments

comments

Related Stories: