పరుగు పందెం క్రీడాకారునికి ఎస్పీ సన్మానం

ముథోల్ : ఈ నెల 22వ తేదిన నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ పోటిల్లో రెండ స్థానంలో గెలుపోందిన అజయ్‌ను జిల్లా ఎస్పి శశిధర్‌రాజు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు సహాయం చేసేందుకు పోలీసులు సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. అజయ్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం అజయ్‌కు పలు సలహలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముథోల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ భరత్‌సుమన్ తదితరులున్నారు.

Related Stories: