పంద్రాగస్టు వేడుకలకు ట్రంప్

ఢిల్లీ : ఈనెల 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ట్రంప్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్నారని అధికారులు తెలిపారు. పంద్రాగస్టు వేడుకల అనంతరం ట్రంప్ గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు. US President Donald Trump Come to India on August 15th Comments comments

ఢిల్లీ : ఈనెల 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ట్రంప్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్నారని అధికారులు తెలిపారు. పంద్రాగస్టు వేడుకల అనంతరం ట్రంప్ గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు.

US President Donald Trump Come to India on August 15th

Comments

comments

Related Stories: