పంచభూతాలే ఈ జగతికి ‘సాక్ష్యం’(ట్రైలర్)

హైదరాబాద్: బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే  కథనాయిక. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ  సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ నటిస్తున్నారు. భారీ యాక్ష‌న్ డ్రామాగా మూవీ రూపుదిద్దుకుంటుంది. అంతేగాక ఇప్పటివరకు రాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ వస్తున్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌తో పాటు ఆసక్తి కలిగించే స్క్రీన్‌ప్లే… సున్నితమైన కుటుంబ అనుబంధాలు అన్నీ […]

హైదరాబాద్: బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే  కథనాయిక. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. అభిషేక్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ  సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో శరత్‌కుమార్, జగపతిబాబు, మీనా, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ నటిస్తున్నారు. భారీ యాక్ష‌న్ డ్రామాగా మూవీ రూపుదిద్దుకుంటుంది. అంతేగాక ఇప్పటివరకు రాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ వస్తున్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌తో పాటు ఆసక్తి కలిగించే స్క్రీన్‌ప్లే… సున్నితమైన కుటుంబ అనుబంధాలు అన్నీ టీజర్‌లో చూపించారు దర్శకుడు శ్రీవాస్. ఈ భూమి మీద జరిగే ప్రతిదానికి దృష్టే కాదు.. సృష్టి కూడా ‘సాక్ష్యం’ అనే డైలాగ్ బాగుంది. ఇలాంటి సూపర్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ చిత్రం ల్యాండ్ మార్క్ గా నిలుస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తోంది. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వర్ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.