నెస్ట్ లాక్‌తో ఇంటి రక్షణ

Lock-System-with-Cell-Phone

మనం సెలవులప్పుడు  ఊరికెళ్లినపుడు లేదా విహారయాత్రలకు వెళ్లినపుడు ఇంటికి రక్షణ కావాలి.  ఇంటిని దొంగల బారి నుండి ఎలా  కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారా. అయితే మీ కోసం ఈ యాలే “నెస్ట్ లాక్ ”యాప్ ద్వారా దీనిని లాక్  చేయవచ్చు. మీ మొబైల్ యాప్ నుంచి పాస్‌కోడ్సు మార్చుకోవచ్చు. ఎవరైనా నాలుగైదుసార్లు ఏదైనా  పాస్ వర్డ్ నొక్కితే  వెంటనే అలారం మోగుతుంది. ఈ తాళం మీ ఆఫిస్,ఇంటికి, దుకాణానికి ఉంటే  నిశ్చింతగా ఉండవచ్చు. ఇది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నది. దీని ధర రూ.35 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ తాళంతో మీ ఇంటిని ఇంట్లో విలువైన వస్తువుల్ని కాపాడుకోండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీఫోన్‌లో ఈయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Comments

comments