నెగ్గిన అవిశ్వాసం…. మేయర్ ఔట్

పెద్దపల్లి: రామగుండం మేయర్, డిప్యటీ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో మేయర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ శంకర్ తన పదవులను కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంలో పెట్టడంలో కీలక పాత్రం పోషించిన ఎంఎల్‌ఎ సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎంఎల్‌ఎతో పాటు 28 మంది టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎనిమిది కాంగ్రెస్ కార్పొరేటర్లు, బిజెపి కార్పొరేటర్ ఓటు వేశారు. ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎనిమిది […]

పెద్దపల్లి: రామగుండం మేయర్, డిప్యటీ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో మేయర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ శంకర్ తన పదవులను కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంలో పెట్టడంలో కీలక పాత్రం పోషించిన ఎంఎల్‌ఎ సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎంఎల్‌ఎతో పాటు 28 మంది టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎనిమిది కాంగ్రెస్ కార్పొరేటర్లు, బిజెపి కార్పొరేటర్ ఓటు వేశారు. ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎనిమిది మంది టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాసానికి గైర్హాజరయ్యారు.

Related Stories: