నీటి సంపులో పడి బాలుడి మృతి

మేడ్చల్: తల్లిదండ్రుల అజాగ్రత్త, ఇంటీ యాజమాని నిర్లాక్షంతో ఓ రెండేండ్ల బాలుడు నీటి సంపూలో పడి మృతి చెందిన ఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిర్జాదిగూడ బుద్దనగర్ లో నివాసం ఉండే గండికోటి భాస్కర్ స్థానికంగా ఉంటూ అపార్ట్‌మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం నాడు రాత్రి సమయంలో అతని కుమారుడు రక్షిత్ (2)పక్కనే ఉన్న ఇంట్లోని అడుకునేందుకు వెళ్లి నీటి […]


మేడ్చల్: తల్లిదండ్రుల అజాగ్రత్త, ఇంటీ యాజమాని నిర్లాక్షంతో ఓ రెండేండ్ల బాలుడు నీటి సంపూలో పడి మృతి చెందిన ఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిర్జాదిగూడ బుద్దనగర్ లో నివాసం ఉండే గండికోటి భాస్కర్ స్థానికంగా ఉంటూ అపార్ట్‌మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం నాడు రాత్రి సమయంలో అతని కుమారుడు రక్షిత్ (2)పక్కనే ఉన్న ఇంట్లోని అడుకునేందుకు వెళ్లి నీటి సంపూ మూత సరిగ్గా పెట్టక పోవాడంతో అందులో పడ్డాడు. కొద్ది సేపటికి బాలుడి తండ్రి వచ్చి ఆటు ఇటు వేతికిన బాలుడు కనపడక పొవాడంతో సంపూలోకి చూడగా బాలుడు సంపూలో పడి ఉన్నాడు. దాంతో వేంటనే బాలుడిని బయటకు తీసి హస్పటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు దృవికంరించారు. దీంతో స్థానిక మేడిపల్లి పిఎస్ లో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృత దేహాన్ని పొస్టుమార్టం కోసం గాంధీ హస్పటల్‌కు తరలించినట్టు తెలపారు.

Comments

comments

Related Stories: