నిలకడగా గోదారమ్మ

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరిలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ గోదావరి నిలకడగా ఉండడంతో పర్యాటకులకు తరలివస్తున్నారు. గురువారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 29.9 అడుగులకు చేరుకుంది. బుధవారం గోదావరి నీటి మట్టం 30.4 అడుగులకు చేరుకున్న విషయం తెలిసిందే. Flood water to Godavari River

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరిలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ గోదావరి నిలకడగా ఉండడంతో పర్యాటకులకు తరలివస్తున్నారు. గురువారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 29.9 అడుగులకు చేరుకుంది. బుధవారం గోదావరి నీటి మట్టం 30.4 అడుగులకు చేరుకున్న విషయం తెలిసిందే.

Flood water to Godavari River

Related Stories: