నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

Hyderabad : Free Training for Unemployed

హైదరాబాద్ : పట్టభద్రులైన వారికి టెక్ మహేంద్రా ఫౌండేషన్ నైపుణ్యం ఉన్న కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన, 18-27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ శిక్షణకు అర్హులు. నాలుగు నెలల పాటు కంప్యూటర్ బేసిక్స్, ఐటి స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్2010, అడ్వాన్డ్ ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెఫ్ట్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ రెడీనెస్, ఆన్‌జాబ్ ట్రైనింగ్, బికాం ఉత్తీర్ణులైన వారికి ట్యాలీ , ఇఆర్‌పి9, బేసిక్ అకౌంట్స, జిఎస్‌టి అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల స్పోకెన్ ఇంగ్లీషు తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 9515665095, 9100330378 నంబర్లలో సంప్రదించాలి.

Free Training for Unemployed

Comments

comments