నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్

నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. గీత కాన్వెంట్‌లో మనీశ్వరి ఎల్‌కెజి చదువుతున్నది. గురువారం మధ్యాహ్నం భోజనానికి వెళ్తుండగా బాలిక అపహరణకు గురైంది. నిన్న మనీశ్వరి పాఠశాలకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చాక్లెట్లు కొనిస్తానని చిన్నారిని మహిళ ఎత్తుకెళ్లింది. Comments comments

నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. గీత కాన్వెంట్‌లో మనీశ్వరి ఎల్‌కెజి చదువుతున్నది. గురువారం మధ్యాహ్నం భోజనానికి వెళ్తుండగా బాలిక అపహరణకు గురైంది. నిన్న మనీశ్వరి పాఠశాలకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చాక్లెట్లు కొనిస్తానని చిన్నారిని మహిళ ఎత్తుకెళ్లింది.

Comments

comments

Related Stories: