నిఘానేత్ర కార్యక్రమానికి విశేష స్పందన…

గచ్చిబౌలి: పెరుగుతున్న జనాభని దృష్టిలో పెట్టుకోని నేరాలని అరికట్టడానికి సిసి కెమెరాల వినియోగం ఎంతైన ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సిసి కెమెరాల నిర్వహనకు అయ్యే ఖర్చులను తమ వంతు కృషిగా ధన రూపాంలో వివిధ సాప్ట్‌వేర్ కంపెనీలు ముందుకు సిసి కెమెరాలకు అయ్యే ఖర్చులకు విరాళం అందజేయడం జరిగిందన్నారు. నగరంలో వివిధ రకాలుగా నేరాలు జరుగటానికి ఆస్కారం ఉందని […]


గచ్చిబౌలి: పెరుగుతున్న జనాభని దృష్టిలో పెట్టుకోని నేరాలని అరికట్టడానికి సిసి కెమెరాల వినియోగం ఎంతైన ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సిసి కెమెరాల నిర్వహనకు అయ్యే ఖర్చులను తమ వంతు కృషిగా ధన రూపాంలో వివిధ సాప్ట్‌వేర్ కంపెనీలు ముందుకు సిసి కెమెరాలకు అయ్యే ఖర్చులకు విరాళం అందజేయడం జరిగిందన్నారు. నగరంలో వివిధ రకాలుగా నేరాలు జరుగటానికి ఆస్కారం ఉందని అందుకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. పోలీసుల పాత్ర కంటే సిసి కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యం ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు 31000 వేల కెమెరాలు అమర్చటం జరిగింది. ప్రతి ఉద్యోగి బాధ్యతగా నిఘనేతం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. టెక్ మహేంద్ర ఉద్యోగులు సుమారు 50 మంది 30వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: