నాటు బాంబులు స్వాధీనం

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో పోలీసులు 70 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ముర్షిదాబాద్ షంషేర్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేస్థలి గ్రామంలో ఈ బాంబులు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 70 Bombs Seized in Murshidabad Comments comments

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో పోలీసులు 70 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ముర్షిదాబాద్ షంషేర్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేస్థలి గ్రామంలో ఈ బాంబులు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

70 Bombs Seized in Murshidabad

Comments

comments