నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీరు

నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 62,319 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 7,141 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 312 టిఎంసిలుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 264.35 టిఎంసిలు ఉంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,01,477 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,01,477 క్యూసెక్కులుగా […]

నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 62,319 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 7,141 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 312 టిఎంసిలుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 264.35 టిఎంసిలు ఉంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,01,477 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,01,477 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 883.10 అడుగులు, నీటి నిల్వ సామర్థం 215.80 టిఎంసిలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 205.22 టిఎంసిలు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Massive Flood Inflow to Nagarjuna Sagar Project

Comments

comments

Related Stories: