నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 108 పాయింట్లు నష్టపోయి 34,903 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల పతనంతో 10,593 వద్ద ముగిసింది. అ‌టు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా తగ్గింది. రూపాయి 0.07 పైసలు నష్టంతో 67.18 వద్ద కొనసాగుతోంది. Comments comments

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 108 పాయింట్లు నష్టపోయి 34,903 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల పతనంతో 10,593 వద్ద ముగిసింది. అ‌టు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా తగ్గింది. రూపాయి 0.07 పైసలు నష్టంతో 67.18 వద్ద కొనసాగుతోంది.

Comments

comments

Related Stories: