నల్లగొండ గుట్టపై విషాదం

Dead

కొడమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పదిహేను రోజుల క్రితం మహిళతో సహా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేస్తుకొని శవ పరీక్షం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Comments

comments