నలుగురు ఉగ్రవాదులు అరెస్టు

Four Terrorists Arrested at Jammu Kashmir

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వార వద్ద భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఉగ్రవాదుల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, పది తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం ఉండడంతో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Four Terrorists Arrested at Jammu Kashmir

Comments

comments