నదిలో వ్యక్తి గల్లంతు

Drown

జయశంకర్ భూపాలపల్లి : మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో తోట చంద్రయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్ల సహాయంతో అతడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు చంద్రయ్య మల్లార్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శవపంచనామా అనంతరం చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Person Drown in River

Comments

comments