నడిగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల

8ఈ సంవత్సరానికి కొత్తగా 110 అడ్మిషన్లు 8230మంది విద్యార్థినిలతో కళకళలాడుతున్న పాఠశాల 8ఇంగ్లీషు బోధన ఉపాధ్యాయుల కొరత మనతెలంగాణ/నడిగూడెం : స్థానిక బాలికల ఉన్నత పాఠశాలో తెలుగు,ఇంగ్లీస్ మీడియం బోధన ఉంది. ఈ పాఠశాలకు కొత్తగా నిర్మించిన భవనం,పాఠశాల చుట్టు ప్ర హారీ ఆహ్లదకరమైన చెట్లు ప్రశాతంత వావరణంలో వి ద్యాబోధన జరుగుతుంది. ఈ పాఠశాలలో2011/-12 నుంచి ప్రత్యేకంగా ఇంగ్లీమీడియం ఏర్పాటు చేశారు. అ ప్పటినుంచి ఇంగ్లీసులో బోధించే ఉపాధ్యాయులు ఉండ టం తో ఇబ్బందిలేకుండా విద్య […]

8ఈ సంవత్సరానికి కొత్తగా 110 అడ్మిషన్లు
8230మంది విద్యార్థినిలతో కళకళలాడుతున్న పాఠశాల
8ఇంగ్లీషు బోధన ఉపాధ్యాయుల కొరత
మనతెలంగాణ/నడిగూడెం : స్థానిక బాలికల ఉన్నత పాఠశాలో తెలుగు,ఇంగ్లీస్ మీడియం బోధన ఉంది. ఈ పాఠశాలకు కొత్తగా నిర్మించిన భవనం,పాఠశాల చుట్టు ప్ర హారీ ఆహ్లదకరమైన చెట్లు ప్రశాతంత వావరణంలో వి ద్యాబోధన జరుగుతుంది. ఈ పాఠశాలలో2011/-12 నుంచి ప్రత్యేకంగా ఇంగ్లీమీడియం ఏర్పాటు చేశారు. అ ప్పటినుంచి ఇంగ్లీసులో బోధించే ఉపాధ్యాయులు ఉండ టం తో ఇబ్బందిలేకుండా విద్య కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లీస్‌లో మంచి ఫలి తాలు సా ధించ డంతో పాఠశాలలో విద్యార్థినుల శాతం తగ్గకుండా కొనసాగుతుంది. ఇక్కడ బిసి ఆడపిల్ల వసతి గృహం ఉండటంతో ఈ విద్యా సంవత్స రానికి జిల్లాలోని నలుమూలల నుండి ఇక్కడి విద్యనభ్యసించేందుకు మ క్కువ చూపూతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా 110 అడ్మిషన్లు వచ్చాయి. ఇప్పటి మొత్తం విద్యార్ధినిల సంఖ్య 230మంది చేరి పాఠశాల కళకళలాడుతుంది. కాని ఈ మధ్య ఉపాధ్యాయుల బదిలీలతో ఇంగ్లీసు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు బదిలీపై వేరే పాఠశాలలకు వెల్లారు. ఇ ప్పుడు వారి స్థానంలో తెలుగు ఉపాధ్యాయులు రావడంతో విద్యా ర్థులకు తెలుగులో బోధించడంతో ఇంగ్లీష్ చదు వుతున్న విద్యార్థులకు అర్ధం కాక అయోమయంలో స్థితి ఉన్నారు. గత పది సంవత్సరాలుగా 10వ తరగతిలో మండలంలో ఉన్నత ఫలితాలు సాధించింది. బాలికల పాఠశాల కావడం హాస్టల్ సదుపాయం ఉండటంతో గత సంవత్సరం కంటే రెట్టింపుగా విద్యార్థులు పాఠశాలలో చేరారు. ప్రభుత్వ పాఠశాల ఐనా ప్రవేటు పాఠశాలలకు దీటుగా విద్య అన్ని వసతులతో కొనసాగుతుంది. తెలుగుతోపాటు ఇంగ్లీసు బోధన ఉండటంతో ఎక్కువ మక్కువ చూపుతు న్నారు. అదే విధంగా తల్లిదండ్రులు నమ్మకంతో జిల్లాలోని అనేక ప్రాంతాలనుంచి ఇక్కడకు విద్యనభ్యసించేందుకు మ క్కువ చూపుతున్నారు. గత సంవత్సరం 120మంది విద్యా ర్థులు ఉండగా ఈ విద్యాసంవత్సరం ఇంగ్లీషు తెలుగు కలిపి విద్యార్థుల సంఖ్య 237మందికి పెరిగిం ది. అందులో 118 మంది ఇంగ్లీషు లో ఉండగా,119 మంది విద్యార్థులు తెలుగుమిడియంలో ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఇంగ్లీసులో బోధించే ఉపాధ్యాయులను పంపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కన్నెబోయిన శశికళ, విద్యాకమిటీ చైర్మన్
గత సంవత్సరం 10లో ఉత్తీర్ణత శాతం పెరగ టంతో ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పె రిగింది. పాధ్యాయుల బదిలీలు జరగ ంటం ఇంగ్లీషు బోధించే స్థానంలో తెలుగు ఉపా ధ్యాయులు రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతు న్నారన్నారు. కనీసం ఇంగ్లీషు లో సా మర్థ్ధం ఉన్న విద్యావలంటీర్లను తీసుకొని విద్యా ర్ధులకు న్యాయం జరిగే విధంగా ప్రభు త్వ చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీకళా, పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం :
ఈ విద్యా సంవత్సరం విద్యా ర్థుల సంఖ్య పెరిగిన మాట నిజ మే. కొత్తగా 110 అడ్మిషన్లు వచ్చా యి. కొన్ని క్లాసులకు ఉపాధ్యాయు లు అవసరం. ఉపా ధ్యాయులను డిప్యూటేషన్ పంపాలని ఎంఇ ఓకు, వి ద్యాశాఖ అధికారికి నివేదిక పంపాము. 10వతరగతికి ప్ర త్యేక క్లాసులు నిర్వహిస్తున్నాం. దిశ ప్రోగ్రాం విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఆర్‌ఓ ప్లాంట్‌కు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలి. సైకిల్ షెడ్డు, డార్మెంటరీ త్వరగా పూర్తిచేయాలి. తరగతిగదులు పెంచాలన్నారు.
యండి సలీం షరీఫ్, ఎంఇఓ
బదిలీపై వెళ్లిన వారి స్థానంతో కొత్తగా ఉపాధ్యాయులు వ చ్చారు. విద్యావలంటరీగా బైయాలజీ టీచర్‌ను కొత్త అపాయింట్ చేశాం. ఇంకా ఏమైన సమస్యలు తమదృష్టికి వస్తే వాటిని త్వరలో పరిష్కరించటానికి కృషి చేస్తానన్నారు. ఇంగ్లీసు తరగతులకు అవసరమైతే డిప్యూటేషన్ ద్వారా ఉపాధ్యాయులను పంపుతామన్నారు.

Comments

comments

Related Stories: