దేవాలయంలో హుండీలను దోచుకెళ్లిన దొంగలు..

జగిత్యాల: జిల్లాలోని అంబారిపేట గ్రమంలో శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు దేవుడి హుండీలను ఎత్తుకెళ్లారు. హుండీలను దేవాలయం కి దగ్గరలో పగులగొట్టి వాటిలో సుమారు 2 లక్షల రూపాయలు,20 తులాల వెండి,2 తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: