తెలంగాణ అసెంబ్లీ రద్దు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దయింది. తెలంగాణ మంత్రివర్గ ఆమోదం పొందిన అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని సిఎం కెసిఆర్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు గురువారం మధ్యాహ్నం 2గంటలకు అందించారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అపద్ధర్మ సిఎంగా కొనసాగాలని గవర్నర్ కెసిఆర్‌ను కోరారు. ఇందుకు కెసిఆర్ అంగీకరించారు. జూన్ 2, 2014న తెలంగాణ తొలి సిఎంగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన 4 ఏళ్ల 3నెలల 4 రోజుల […]

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దయింది. తెలంగాణ మంత్రివర్గ ఆమోదం పొందిన అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని సిఎం కెసిఆర్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు గురువారం మధ్యాహ్నం 2గంటలకు అందించారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అపద్ధర్మ సిఎంగా కొనసాగాలని గవర్నర్ కెసిఆర్‌ను కోరారు. ఇందుకు కెసిఆర్ అంగీకరించారు. జూన్ 2, 2014న తెలంగాణ తొలి సిఎంగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన 4 ఏళ్ల 3నెలల 4 రోజుల పాటు తెలంగాణ సిఎంగా పని చేశారు.

Comments

comments

Related Stories: