తెలంగాణలో ఆర్‌డిఒల బదిలీలు

RDOs Transfer in Telanganaహైదరాబాద్ : తెలంగాణలో పలు రెవెన్యూ డివిజన్లకు ఆర్‌డిఒలను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ ఆర్‌డిఒగా సీహెచ్ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ ఆర్‌డిఒగా  వి. శ్రీనివాసులు, తొర్రూర్ ఆర్‌డిఒగా  టి. ఈశ్వరయ్య, మహబూబాబాద్ ఆర్‌డిఒగా  డి. కొమురయ్య, గద్వాల ఆర్‌డిఒగా  ఎ. రాము నాయక్, ములుగు ఆర్‌డిఒగా  కె. రమాదేవి, నారాయణపేట ఆర్‌డిఒగా  సి. శ్రీనివాసులు, పెద్దపల్లి ఆర్‌డిఒగా  కె. ఉపేందర్ రెడ్డి, సిరిసిల్ల ఆర్‌డిఒగా  కె. అనంత్ రెడ్డి, మంథని ఆర్‌డిఒగా  ఎం. నగేశ్, పరకాల ఆర్‌డిఒగా  ఎల్. కిషన్, సిద్దిపేట ఆర్‌డిఒగా  ఎం. జయచంద్రారెడ్డి, హైదరాబాద్ ఆర్‌డిఒగా  డి. శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఆర్‌డిఒగా  బి. రాజాగౌడ్, నల్లగొండ ఆర్‌డిఒగా  ఎన్. జగదీశ్వర్ రెడ్డి, జనగామ ఆర్‌డిఒగా  సీహెచ్ మధుమోహన్, కొత్తగూడెం ఆర్‌డిఒగా  కె. స్వర్ణలత, మెదక్ ఆర్‌డిఒగా కె. వీరబ్రహ్మచారి, సంగారెడ్డి ఆర్‌డిఒగా  ఎస్. శ్రీను, కరీంనగర్ ఆర్‌డిఒగా  ఎన్. ఆనందకుమార్, నారాయణ్‌ఖేడ్ ఆర్‌డిఒగా  ఎం. శంకర్, రాజేంద్రనగర్ ఆర్‌డిఒగా  కె. చంద్రకళ, చేవెళ్ల ఆర్‌డిఒగా వి. హనుమంతరెడ్డి, తూప్రాన్ ఆర్‌డిఒగా టి. శ్యాంప్రకాశ్, హుస్నాబాద్ ఆర్‌డిఒగా టి. శ్రీనివాసరావు, నాగర్‌కర్నూల్ ఆర్‌డిఒగా వి. హనుమ, కోదాడ ఆర్‌డిఒగా ఎల్. కిశోర్ కుమార్, కామారెడ్డి ఆర్‌డిఒగా రాజేంద్రకుమార్ తదితరులను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

RDOs Transfer in Telangana

Comments

comments