తృటిలో తప్పిన ప్రమాదం…

తృటిలో ప్రమాదం తప్పింది, కన్ను మూసి తెరిచే లోపుగా బతికి బయట పడ్డారు. ఇంకా ఎన్ని పదాలు ఉన్న వాడుకోవచ్చు వీళ్లకోసం… ఎందుకంటే వీళ్లు నిజంగా ఎంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారో.. సమయస్పూర్తే ఆ కుంటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడింది. వివరాలోకి వెళ్లితే… ఆ రోజూ ఆదివారం సాయంత్రం 5:30 నిమిషాలు కావొస్తుంది, ఇంట్లో ఓ వ్యక్తి, తన కూతురు, వాళ్ల పెట్ డాగ్ ఉండగా.. వాళ్ల ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్రిక్ స్కూటర్ నుండి ఒక్క సారిగా […]

తృటిలో ప్రమాదం తప్పింది, కన్ను మూసి తెరిచే లోపుగా బతికి బయట పడ్డారు. ఇంకా ఎన్ని పదాలు ఉన్న వాడుకోవచ్చు వీళ్లకోసం… ఎందుకంటే వీళ్లు నిజంగా ఎంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారో.. సమయస్పూర్తే ఆ కుంటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడింది. వివరాలోకి వెళ్లితే… ఆ రోజూ ఆదివారం సాయంత్రం 5:30 నిమిషాలు కావొస్తుంది, ఇంట్లో ఓ వ్యక్తి, తన కూతురు, వాళ్ల పెట్ డాగ్ ఉండగా.. వాళ్ల ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్రిక్ స్కూటర్ నుండి ఒక్క సారిగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో వెంటనే ఆ వ్యక్తి చార్జింగ్ తీసివేసిన్నప్పటికి పొగలు ఎక్కువవడంతో ఇంట్లో ఉన్న పెట్ డాగ్ భయపడి బయటకు వెళ్లిపోగా…  ఆ వ్యక్తి తన కూతురును తీసుకొని ఇంట్లో నుండి బయటకు పరుగులు తీశాడు. అంతే.. క్షణాల్లో  ఆ స్కూటర్ పేలిపోయింది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ ఇంట్లో ఉన్న సిసి కెమెరాలో రికార్డయింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Related Stories: