తూర్పుగోదావరిలో జగన్ పాదయాత్ర

తూర్పుగోదావరి : వైసిపి చీఫ్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. సోమవారంతో ఆయన పాదయాత్ర 230వ రోజుకు చేరుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి క్రాస్ నుంచి ఆయన ఈ రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. ఆయన పాదయాత్ర నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం మీదుగా శంఖవరం వరకు కొనసాగనుంది. తన పాదయాత్రలో భాగంగా టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ , ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టిడిపికి గట్టి గుణపాఠం చెప్పాలని […]

తూర్పుగోదావరి : వైసిపి చీఫ్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. సోమవారంతో ఆయన పాదయాత్ర 230వ రోజుకు చేరుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి క్రాస్ నుంచి ఆయన ఈ రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. ఆయన పాదయాత్ర నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం మీదుగా శంఖవరం వరకు కొనసాగనుంది. తన పాదయాత్రలో భాగంగా టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ , ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టిడిపికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

YCP Chief Jagan Padayatra in East Godavari

Comments

comments

Related Stories: