తుఫానుగా మారిన వాయుగుండం

ఢిల్లీ : ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారింది. భారత వాతావరణ శాఖ అధికారులు ఈ తుఫానుకు కొమన్‌గా నామకరణం చేశారు. బంగ్లాదేశ్ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు హటియా, సాండ్‌విప్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. Comments comments

ఢిల్లీ : ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారింది. భారత వాతావరణ శాఖ అధికారులు ఈ తుఫానుకు కొమన్‌గా నామకరణం చేశారు. బంగ్లాదేశ్ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు హటియా, సాండ్‌విప్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments

Related Stories: