తుంగభద్రకు జలకళ

Heavy Flood Water inflow to Tungabhadra Dam

జోగులాంబ గద్వాల : తుంగభద్ర ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 75,3324 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరింది. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిలువ 84 టిఎంసిలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 503 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఇదేవిధంగా ఉంటే మూడు రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

Heavy Flood Water inflow to Tungabhadra Dam