తీసి పారేయొద్దు..!

కాలిపోయిన బల్బులను సాధారణంగా చెత్త బుట్టలో పడేస్తుంటాం. కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే వాటితో చక్కని అలంకరణ వస్తువులను తయారుచేయొచ్చు. ఇంటీరియల్ డెకరేషన్‌లో బల్బులూ ఒక భాగమైపోతాయి. ముందుగా పాడయిన బల్బు పై మూతను జాగ్రత్తగా తీసేయాలి. తర్వాత మెత్తని వస్త్రంతో లోపలి భాగాన్ని తుడవాలి. దాంట్లో మనకు నచ్చినట్లుగా చిన్న చిన్న మొక్కలూ ( మనీప్లాంట్‌లాంటివి), పూలు, చాక్లెట్స్, రంగురంగుల గులకరాళ్లు …ఇలాంటివి ఏవైనా సరే నింపేయాలి. వాటికి తాళ్లు కట్టి గది మధ్యలో వేలాడదీస్తే చూడముచ్చటగా […]

కాలిపోయిన బల్బులను సాధారణంగా చెత్త బుట్టలో పడేస్తుంటాం. కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే వాటితో చక్కని అలంకరణ వస్తువులను తయారుచేయొచ్చు. ఇంటీరియల్ డెకరేషన్‌లో బల్బులూ ఒక భాగమైపోతాయి.
ముందుగా పాడయిన బల్బు పై మూతను జాగ్రత్తగా తీసేయాలి. తర్వాత మెత్తని వస్త్రంతో లోపలి భాగాన్ని తుడవాలి. దాంట్లో మనకు నచ్చినట్లుగా చిన్న చిన్న మొక్కలూ ( మనీప్లాంట్‌లాంటివి), పూలు, చాక్లెట్స్, రంగురంగుల గులకరాళ్లు …ఇలాంటివి ఏవైనా సరే నింపేయాలి. వాటికి తాళ్లు కట్టి గది మధ్యలో వేలాడదీస్తే చూడముచ్చటగా ఉంటుంది.

Related Stories: