తిరుపతిలో మహిళ ఆత్మహత్య

తిరుపతి : రుయా ఆస్పత్రి పార్కింగ్ ఆవరణలో కుమారి అనే మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి పరసలవీధిలో కుమారి కుటుంబం నివసిస్తోంది. మంగళవారం రాత్రి కుమారి కొడుకు గంగాధరం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుమారి తన కొడుకును రుయా ఆస్పత్రికి తీసుకొచ్చింది. అయితే అప్పటికే గంగాధరం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కొడుకు మృతిని తట్టుకోలేని కుమారి కూడా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు […]

తిరుపతి : రుయా ఆస్పత్రి పార్కింగ్ ఆవరణలో కుమారి అనే మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి పరసలవీధిలో కుమారి కుటుంబం నివసిస్తోంది. మంగళవారం రాత్రి కుమారి కొడుకు గంగాధరం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుమారి తన కొడుకును రుయా ఆస్పత్రికి తీసుకొచ్చింది. అయితే అప్పటికే గంగాధరం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కొడుకు మృతిని తట్టుకోలేని కుమారి కూడా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Committed Suicide in Tirupati

Comments

comments

Related Stories: