తాడిచెర్లలో పాముకాటుతో యువకుడు మృతి

Young man Dies With Snake Bite

మల్హర్: మండలంలోని తాడిచెర్లలో డూల్క మహేష్(20) పాముకాటుతో మృతి చెందినట్లు మంగళవారం కొయ్యూరు ఎస్ఐ ఇస్లావత్ నరేష్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మహేష్ చెరువు వద్దకు చేపల కావలి కోసం వెళ్లగా పాముకాటు వేసిందని చికిత్స అందగ పోగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పై మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Comments

comments