తల్లిని చంపిన తనయుడు

Woman Murdered by her Own Son in Guntur

హైదరాబాద్: ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెంలో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. తల్లి మమతను (39) కుమారుడు మదన్ (22) కొట్టి చంపాడు. తల్లి చేసిన చిట్టీల వ్యాపారంలో నష్టాలు వచ్చాయనే ఆగ్రహంతో హత్య చేశాడు. అనంతరం నిందితుడు మదన్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.