తమ్ముడిని చంపిన అన్న

సూర్యాపేట : ఓ అన్న తన సొంత తమ్ముడిని దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన మునగాల మండలం బరాఖత్‌గూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Young Man Murder at Munagala

సూర్యాపేట : ఓ అన్న తన సొంత తమ్ముడిని దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన మునగాల మండలం బరాఖత్‌గూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Murder at Munagala

Related Stories: