తనయుడిని చంపిన తండ్రి?

ఓదెలు: పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం ఉప్పరపల్లె గ్రామంలో దారుణ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని కొట్టి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. తండ్రే తన తనయుడిని పొట్టనపెట్టుకున్నాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నారు. Comments comments

ఓదెలు: పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం ఉప్పరపల్లె గ్రామంలో దారుణ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని కొట్టి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి హత్య ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. తండ్రే తన తనయుడిని పొట్టనపెట్టుకున్నాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తండ్రి పరారీలో ఉన్నారు.

Comments

comments

Related Stories: