తటిచెట్ల పాలెం నుంచి జగన్ పాదయాత్ర

విశాఖ : వైసిపి చీఫ్ జగన్ చేస్తున్న పాదయాత్ర సోమవారంతో 259వ రోజుకు చేరుకుంది. ఈరో ఆయన తన పాదయాత్రను తటిచెట్లపాలెం నుంచి ప్రారంభించారు. ఆయన పాదయాత్ర అక్కయ్యపాలెం, దొండపర్తి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఆర్‌టిసి కాంప్లెక్స్, వాల్తేరు మెయిన్ రోడ్డు మీదుగా చినవాల్తేరు వరకు కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం చైతన్యనగర్‌లో జగన్ బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై […]

విశాఖ : వైసిపి చీఫ్ జగన్ చేస్తున్న పాదయాత్ర సోమవారంతో 259వ రోజుకు చేరుకుంది. ఈరో ఆయన తన పాదయాత్రను తటిచెట్లపాలెం నుంచి ప్రారంభించారు. ఆయన పాదయాత్ర అక్కయ్యపాలెం, దొండపర్తి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఆర్‌టిసి కాంప్లెక్స్, వాల్తేరు మెయిన్ రోడ్డు మీదుగా చినవాల్తేరు వరకు కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం చైతన్యనగర్‌లో జగన్ బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

YCP Chief Jagan Padayatra Reached to 259 days

Comments

comments

Related Stories: