తండ్రిని చంపిన తనయుడు

ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. తండ్రి పోతన్నను కన్న కొడుకు నగేశ్ కర్రతో కొట్టి చంపాడు. హత్య అనంతరం నిందితుడు నగేశ్ పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: