తండాల్లో పర్యటించి తాగు నీటి విభాగం అధికారులు

  మహబూబ్ నగర్: జడ్చర్లలో కేంద్ర తాగు నీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నాగసాలలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. కేతిరెడ్డిపల్లె, నంచారం గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిసరఫరాపై గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలిసుకున్న అధికారులు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి కష్టాలు తీరాయని గ్రామస్తులు వెల్లడించారు. షాద్ నగర్ కమ్మదనంలో నిర్మించిన డబ్ల్యూటిపిని పరిశీలించిన అధికారులు అన్నారం, బలిజరాల తండాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడ్డగా.. గ్రామాస్తులు భగీరథ నీళ్ల ప్రమాణాలు బాగున్నాయని […] The post తండాల్లో పర్యటించి తాగు నీటి విభాగం అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్ నగర్: జడ్చర్లలో కేంద్ర తాగు నీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నాగసాలలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. కేతిరెడ్డిపల్లె, నంచారం గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిసరఫరాపై గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలిసుకున్న అధికారులు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి కష్టాలు తీరాయని గ్రామస్తులు వెల్లడించారు. షాద్ నగర్ కమ్మదనంలో నిర్మించిన డబ్ల్యూటిపిని పరిశీలించిన అధికారులు అన్నారం, బలిజరాల తండాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడ్డగా.. గ్రామాస్తులు భగీరథ నీళ్ల ప్రమాణాలు బాగున్నాయని చెప్పారు. కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటి సలహాదారు రాజశేఖర్ ఎంతో శ్రమకోర్చి తాగునీటిని సరాఫరా చేస్తున్నారని అధికారులను ప్రశంసించారు. ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన నీటిని అందించడం గొప్ప విషయమని, మిషన్ భగీరథతో తెలంగాణ తాగునీటి అవసరాలు తీరుతాయని రాజశేఖర్ వెల్లడించారు.

Central Drinking Water officers who visited Jadcherla

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తండాల్లో పర్యటించి తాగు నీటి విభాగం అధికారులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: