ఢిల్లీలో స్వల్ప భూకంపం

Earthquake in Delhi

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం స్వల్ప భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూకంప తీవ్రత ఎంతగా నమోదైందో తెలియరాలేదు.

Earthquake in Delhi

Comments

comments