ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ : అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ : లోక్‌సభలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌పై ఆప్ చీఫ్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని ఆయన ఆరోపించారు. జాతీయ రాజధాని అయిన ఢిల్లీ కోసం ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులకు కొంత ఆర్థిక సాయం అందుతుందని తాను ఆశించానని, కానీ ఢిల్లీకి బడ్జెట్‌లో మొండిచేయి చూపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ […]

ఢిల్లీ : లోక్‌సభలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌పై ఆప్ చీఫ్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని ఆయన ఆరోపించారు. జాతీయ రాజధాని అయిన ఢిల్లీ కోసం ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులకు కొంత ఆర్థిక సాయం అందుతుందని తాను ఆశించానని, కానీ ఢిల్లీకి బడ్జెట్‌లో మొండిచేయి చూపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు.

Delhi CM Arvind Kejriwal Comments on Budget

Comments

comments

Related Stories: