డ్రగ్స్ తీసుకుంటున్న కొత్త పెళ్లికూతురు!(వీడియో)

చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రజలు మాత్రం దాన్ని బారి నుంచి బయటపడటం లేదనే చెప్పాలి. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోనే దీనికి నిదర్శనం. కొత్తగా పెళ్లైన ఓ యువతి చిట్టా(సింథటిక్ డ్రగ్స్) తీసుకుంటుండగా తీసినది ఆ వీడియో. పెళ్లి గాజులు వేసుకున్న సదరు యువతి ఫాయిల్ పేపర్‌పై చిట్టా వేసి దానికి కొవ్వొత్తి తో వేడి చేస్తూ పీల్చుతూ మత్తును మజా చేస్తుంది. ఈ వీడియో […]

చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రజలు మాత్రం దాన్ని బారి నుంచి బయటపడటం లేదనే చెప్పాలి. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోనే దీనికి నిదర్శనం. కొత్తగా పెళ్లైన ఓ యువతి చిట్టా(సింథటిక్ డ్రగ్స్) తీసుకుంటుండగా తీసినది ఆ వీడియో. పెళ్లి గాజులు వేసుకున్న సదరు యువతి ఫాయిల్ పేపర్‌పై చిట్టా వేసి దానికి కొవ్వొత్తి తో వేడి చేస్తూ పీల్చుతూ మత్తును మజా చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.