డ్రంకెన్‌ డ్రైవ్‌లో బుక్కయిన నటుడు మనోజ్‌

తమిళనాడు: తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు, సినీ నటుడు మనోజ్ డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ నుంగంబాక్కం పోలీసులకు చిక్కాడు. మద్యం సేవించిన సమయంలో మనోజ్‌ నడుపుతున్నఎస్‌యువి వాహనాన్నిస్వాధీనం చేసుకున్నారు. అతనిపై డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు. తండ్రి దర్శకత్వంలో మనోజ్‌ పలు సినిమాల్లో నటించారు. తాజ్‌మహల్‌, సముతిరం, కాదల్‌ పోక్కల్‌ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Related Stories: