డ్యాం కూలి…వందలాదిమంది గల్లంతు…

శాన్‌సాయి: నిర్మాణంలో ఉన్న డ్యామ్ కూలి వందలాది మంది గల్లంతైన ఘటన లావోస్‌లోని అట్టపేయి ప్రావిన్స్‌లో  మంగళవారం జరిగింది. వరద కారణంగా డ్యూమ్ కూలడంతో 6 గ్రామాలు నీటమునిపోయాయి. 6,600 మంది నిరాశ్రయులయ్యారు అధికారులు వెల్లడించారు. ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో బాధితులు ఇళ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. శాన్‌సాయ్‌లో ఉన్న జిపియన్ జి నామ్ హైడ్రోపవర్ డ్యాంకు అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐదు బిలియన్ లీటర్ల నీళ్లు గ్రామాల్లోకి రావడంతో […]

శాన్‌సాయి: నిర్మాణంలో ఉన్న డ్యామ్ కూలి వందలాది మంది గల్లంతైన ఘటన లావోస్‌లోని అట్టపేయి ప్రావిన్స్‌లో  మంగళవారం జరిగింది. వరద కారణంగా డ్యూమ్ కూలడంతో 6 గ్రామాలు నీటమునిపోయాయి. 6,600 మంది నిరాశ్రయులయ్యారు అధికారులు వెల్లడించారు. ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో బాధితులు ఇళ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. శాన్‌సాయ్‌లో ఉన్న జిపియన్ జి నామ్ హైడ్రోపవర్ డ్యాంకు అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐదు బిలియన్ లీటర్ల నీళ్లు గ్రామాల్లోకి రావడంతో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఇళ్ల పైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని రక్షించేందుకు అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

Related Stories: