డిప్లొమా విద్యార్థులకు 28,29లో వాక్ ఇన్ఇంటర్వ్యూ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, బోర్డ్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్(బోట్)తో కలిసి ఈ నెల 28,29 తేదీలలో హిమాయత్‌సాగర్‌లోని లార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజిలో డిప్లొమా విద్యార్థులకు ఏడాది అప్రెంటిషిప్ ట్రైనింగ్ కోసం వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ యువిఎస్‌ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 2015, 2016, 2017లలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్ల బయోడాటాతో […]

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, బోర్డ్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్(బోట్)తో కలిసి ఈ నెల 28,29 తేదీలలో హిమాయత్‌సాగర్‌లోని లార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజిలో డిప్లొమా విద్యార్థులకు ఏడాది అప్రెంటిషిప్ ట్రైనింగ్ కోసం వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ యువిఎస్‌ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 2015, 2016, 2017లలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్ల బయోడాటాతో హాజరుకావాలని పేర్కొన్నారు.

Comments

comments

Related Stories: